హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ కమిటీ ఛైర్మన్‌గా రాజ్ కుమార్

NZB: కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్‌గా జీర్రా రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఆలయ అభివృద్ధికి, స్వామివారి సేవా కార్యక్రమాలకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చెలిమెల రాములు, క్యాషియర్ మిట్టపల్లి గోపి, జనరల్ సెక్రటరీ జనగమ బాలగంగాధర్, సెక్రటరీ హౌసుల శ్రావణ్ ఎన్నికయ్యారు.