MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో జమ్మి కార్యక్రమం ఉత్సాహ వాతావరణంలో జరుగుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం జన్నారం పట్టణ శివారులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ప్రముఖులు, ప్రజలు జమ్మి ఆకును ఇచ్చుకొని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. గ్రామాలలో కూడా ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ఆకులు ఇచ్చుకున్నారు.
తెలంగాణ
ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమం


