NRML: బాసర పట్టణ కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో తాత్కాలిక నూతన పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. జీ.జానకి షర్మిల మంగళవారం ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పాత భవనాన్ని తొలగించడంతో భక్తులకు, స్థానికులకు పోలీస్ సేవల్లో అంతరాయం కలగకుండా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
బాసరలో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ప్రారంభం


