కరీంనగర్‌లో సీపీఎం సీనియర్ నేత, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు ఎడవెల్లి మోహన్ రెడ్డి (కాన్సర్‌తో) కన్నుమూశారు. ఆయన పార్థివ దేహంపై సీపీఎం జెండా కప్పి నేతలు నివాళులర్పించారు. కార్మిక ఉద్యమాలకు ఆయన సేవలు చిరస్మరణీయమని, మోహన్ రెడ్డి మృతి తీరని లోటని గుడికందుల సత్యం పేర్కొన్నారు.
తెలంగాణ
సీపీఎం సీనియర్ నేత కన్నుమూత


