MHBD: తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ముగిసినా.. మహిళలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల జాడ మాత్రం కనిపించడం లేదు. 2024, 2025 సంవత్సరాల్లో చీరల పంపిణీ జరగకపోగా, 2026లోనూ పంపిణీపై స్పష్టత లేకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీపావళి నాటికైనా నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
బతుకమ్మ చీరల కోసం మహిళల ఎదురుచూపులు


