హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి: ఎమ్మెల్యే

NRML: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం బైంసా పట్టణ కేంద్రంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అంబేద్కర్ నిరూపించారన్నారు.