హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా పూటా సమ్మె శిబిరంలోనే నిరసన

WNP: NHM ఒప్పంద, పౌరసేవల ఉద్యోగుల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. దసరా పండుగ రోజున సైతం ఉద్యోగులు సమ్మె శిబిరంలోనే జమ్మికొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.