హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా గర్రెపల్లి

MNCL: జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా గర్రెపల్లి వెంకట నర్సయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు చెప్పారు. మోదీ నాయకత్వంలో, అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను శాయశక్తులా నిర్వహిస్తానని పేర్కొన్నారు.