NGKL: విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం పొందడంతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా వేడుకలు


