RR: నాదర్‌గుల్ MVSR కళాశాల ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈవెంట్ మేనేజర్ సాకేత్ కంపెనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. లైటింగ్ పోల్‌కు సరైన సపోర్టు లేకుండా పెట్టడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి MVSR మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలపారు.
తెలంగాణ
MVSR కళాశాల ఘటనలో ముగ్గురు అరెస్ట్


