MNCL: ఉట్నూర్ మండలంలోని ఆత్రం రాజుల కోట వద్ద దసరా సందర్భంగా మంగళవారం ఆత్రం వంశీయులు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు. అనంతరం రాజుల సమాధి వద్ద డోలు, పేప్రే వాయిద్యాలతో గోండి సంప్రదాయంలో పూజలు చేశారు.
తెలంగాణ
ఆత్రం రాజుల కోట వద్ద జెండా ఆవిష్కరణ


