MBNR: దసరా పండుగను పురస్కరించుకుని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని ఆయన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు జిఎంఆర్ సోషల్ మీడియా విభాగం వెల్లడించింది.
తెలంగాణ
సీఎంకు దసరా శుభాకాంక్షలు తెలిపిన జీఎంఆర్


