MLG: దసరా పండుగ వేళ ములుగులో విషాదం నెలకొంది. ములుగు ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సాయి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అత్తగారింటికి స్కూటీపై వెళ్తుండగా.. వరంగల్ జిల్లా రాయపర్తి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాయి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ములుగు ఉద్యోగి మృతి


