హైదరాబాద్: 28°C
తెలంగాణ

అందరికీ జీవితంలో మంచి జరగాలి: సీపీ

SDPT: విజయదశమి పర్వదిన పురస్కరించుకొని CAR ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆయుధ పూజ, వాహన పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా భద్రత కోసం పోలీసు బలగాలు వినియోగించే ఆయుధాలు, పరికరాలు మరియు వాహనాలకు ఈ సందర్భంగా పూజలు జరిపారు. ప్రజలందరూ కలిసికట్టుగా శాంతియుతంగా బా.పండుగ జరుపుకోవాలన్నారు.