హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా వేళ విషాదం..సిలిండర్ పేలుడు

SRPT: దసరా వేళ విషాదం చోటుచేసుకుంది. పీఎస్ఆర్ సెంటర్‌లో ఓ దుకాణంలో మంగళవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.