హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ పరిశుభ్రతలో వారి సేవ కీలకం

RR: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని కొందుర్గు మండల పరిధిలోని తంగెళ్ళపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ యువ నేత కేకే కృష్ణ సహకారంతో RR జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ కార్మికులకు బట్టలను అందజేశారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనలో గ్రామపంచాయతీ కార్మికులు కీలకమైన పాత్ర పోషిస్తారన్నారు.