హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలపిట్ట దర్శనం శుభసూచకం: రామరాజు

SDPT: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు తెలిపారు. దసరా రోజున పాలపిట్టను చూడటం విజయానికి, శుభానికి సంకేతంగా భావిస్తారని పేర్కొన్నారు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసుకునే సమయంలో పాలపిట్ట దర్శనమిచ్చిందని అని అన్నారు.