PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం అమ్మవారి శోభాయాత్ర అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంతో కోలాటాలు వేశారు. భవాని మాలదారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా దుర్గామాత శోభాయాత్ర


