SRD: దసరా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కంగ్టి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయుధ పూజలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్సై రవీందర్ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి భక్తిశ్రద్ధలతో విధుల్లో ఉపయోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్ర వేడుకలో సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజలు


