హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా బతుకమ్మ వేడుకలు

NGKL: వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. పండుగ వాతావరణంలో వేడుకలు ఆనందంగా సాగాయి.