హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమి సందర్భంగా మహా అన్నదానం

SRPT: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బృందావనంపురం గ్రామంలో నవభారత్ ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఈఈ పుట్ట మహేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పుట్ట రమేష్ గౌడ్, రేపాల పురుషోత్తం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నవభారత్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.