హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తగ్గిన వేరుశనగ సాగు విస్తీర్ణం

NGKL: జిల్లాలో యాసంగి సీజన్‌లో వేరుశనగ సాగు భారీగా తగ్గింది. గతంలో లక్షా 35 వేల ఎకరాల్లో సాగు చేయగా, ప్రస్తుతం 49 వేల ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావం, భూగర్భజలాల కొరత, కాల్వలకు నీటి విడుదల లేకపోవడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విత్తన ధరల పెరుగుదలతో సాగుపై ప్రభావం పడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.