MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్‌లో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్‌లో రాయల్స్ పర్వతాపూర్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో శివసేన వారియర్స్‌పై విజయం సాధించింది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన టోర్నమెంట్ విజయవంతమైంది. నిర్వాహకులను గ్రామపెద్దలు అభినందించారు.
తెలంగాణ
విజేతగా రాయల్స్ పర్వతాపూర్


