WGL: విజయదశమి సందర్భంగా నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం పాలపిట్ట దర్శనమిచ్చి స్థానికులను ఆకట్టుకుంది. పాలపిట్ట కనిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పాలపిట్టను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఆ చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం.
తెలంగాణ
నెక్కొండలో ప్రత్యక్షమైన పాలపిట్ట


