హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

ASF: జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల త్యాగాలను, వారి వీరత్వానికి ప్రతీకగా రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, వ్యాసరచన, ఉపన్యాస, షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నారు. కావున ఆసక్తి కలిగిన వారు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు.