GDWL: జోగులాంబ ఆలయంలో విజయదశమి వేడుకలు భక్తుల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆలయ సమీపంలోని తుంగభద్రా నదిలో నేడు సాయంత్రం తెప్పోత్సవ, నది హారతి కార్యక్రమాలు జరగనుంన్నాయి. ఈ కార్యక్రమానికి చూడడానికి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, భక్తులు యాత్రికులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు


