హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటనకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు

MBNR: జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సీఐ కమలాకర్ పోలీసులకు బందోబస్తు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం రాక నుంచి తిరుగు ప్రయాణం వరకు భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వహించకూడదని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.