హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైసిగండిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

RR: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ వేడుకల్లో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్, ఉపసర్పంచ్ హీరాసింగ్ నాయక్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.