MHBD: జిల్లా MLC క్యాంపు కార్యాలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సంధ్యారాణి, తక్కెళ్లపల్లి యశ్వంత్ రావు, డాక్టర్ తక్కెళ్లపల్లి దుష్యంత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని నాయకులు ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు


