RR: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ ప్రేమావతి పేటలో 'సాహిల్ ఫుడ్స్' ఆధ్వర్యంలో నడుస్తున్న 5 స్నాక్స్ తయారీ కేంద్రాలపై టాస్క్ఫోర్స్ (TG SAFE) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి, కల్తీ, అపరిశుభ్ర ఆహార కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు.
తెలంగాణ
సాహిల్ ఫుడ్స్ కేంద్రాలపై టాస్క్ఫోర్స్ దాడులు


