SRD: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ రావి ఆకులపై కనక దుర్గాదేవి రూపాలను అత్యంత సుందరంగా మలిచారు. అలాగే మరో పవిత్రమైన రావి ఆకుపై శుభసూచకమైన పాలపిట్టను కూడా సృజనాత్మకంగా చిత్రించి, ఈ కళాఖండాల ద్వారా ప్రజలందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: రావి ఆకుపై అద్భుత కళాఖండాలు


