VKB: పరిగి మండలంలోని కొడంగల్ చౌరస్తాలో ఆటో కనిపించకపోవడంతో షాద్‌నగర్‌కు చెందిన డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకున్నడ్డు. ఆటోలో డీజిల్ అయిపోవడంతో బంక్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి వాహనం కనిపించక ఆవేశానికి గురైనట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు అతడిని అడ్డుకుని ప్రమాదాన్ని నివారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు.
తెలంగాణ
ఆటో కనిపించక డీజిల్ పోసుకున్న డ్రైవర్


