హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిప్పర్తిలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

NLG: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, నాగభూషణంగూడెం, నూకలవారిగూడెం కాలనీల్లో దుర్గామాత విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు పూజల్లో పాల్గొన్నారు.