హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ విద్యుత్ పరికరాలకు పూజలు

RR: కేశంపేట్ మండలంలోని నిర్దవెళ్లి గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్‌లో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ పరికరాలకు పూజలు చేసి, గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని సిబ్బంది ఆకాంక్షించారు. పండుగ వేళ విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని కోరుకున్నారు. పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో పండుగ వాతావరణంలో సాగింది.