MDCL: ఉప్పల్‌లోని NGRI ప్రాంగణంలో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్‌లో భాగంగా భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత, ఏవైనా సంభావ్య ముప్పులకు ప్రతిస్పందించే సంసిద్ధతపై దృష్టి సారించారు. కీలకమైన సంస్థ ప్రాంగణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ డ్రిల్ నిర్వహించారని అధికారులు తెలిపారు.
తెలంగాణ
NGRI వద్ద సెక్యూరిటీ మాక్ డ్రిల్


