హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరాగాంధీ స్టేడియంలో వైద్య శిబిరం ఏర్పాటు

KMR: విజయదశమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే నేపథ్యంలో,వారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.