హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నాయకులకు బెయిల్.. న్యాయమే గెలిచింది

WNP: ఉండవల్లి ఘటనలో బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ మంజూరు కావడంపై మండల అధ్యక్షుడు వనం రాములు హర్షం వ్యక్తం చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ, యూట్యూబర్ నర్సింహపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెయిల్ నేపథ్యంలో పెబ్బేరులో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.రాజకీయ కక్షలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.