హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంది మేడారంలో ఘనంగా విజయదశమి వేడుకలు

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మంగళవారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీర్ పాల్ ఆధ్వర్యంలో శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. అలాగే ముదిరాజ్ కాలనీ, తెలంగాణ చౌక్ ప్రాంతాలలో ప్రజలు ఘనంగా పూజలు నిర్వహించారు. విజయదశమి ప్రజల జీవితాలలో విజయాలు తీసుకురావాలని సర్పంచ్ ఆకాంక్షించారు.