NGKL: దసరా పండుగ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ కార్గో సేవలను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు డిపో అధికారులు తెలిపారు. కార్గో సిబ్బంది సెలవుల్లో ఉండటంతో అక్టోబర్ 20, 21 తేదీల్లో సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అక్టోబర్ 22 నుంచి సేవలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: రెండు రోజులు ఆర్టీసీ కార్గో సేవలు బంద్


