GDWL: అయిజ శివారులోని కట్ట కింది తిమ్మప్ప ఆలయ కళ్యాణ మండపం పూర్తి చేసేందుకు టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయించాలని ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు కోరారు. విజయదశమి వేడుకలకు వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులును కలిసి వినతిపత్రం అందించారు. గతంలో రూ.35 లక్షలు మంజూరయ్యాయని, మరో కోటి రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కళ్యాణ మండపానికి మరో కోటి నిధుల కోసం వినతి


