NRPT: మరికల్ మండలం పెద్ద చింతకుంటలో దుర్గామాత నిమజ్జనాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు నిత్య పూజలు, కుంకుమార్చనలతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. శ్రీ ఈశ్వరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని భక్తులు, మహిళలు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా దుర్గామాత నిమజ్జనం


