శ్రీ సత్యసాయి జిల్లాలో 32 జడ్పీటీసీ, 397 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే 4న రీపోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు సజావుగా జరగాలి'


