హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నేహితుడికి ఆర్థిక సాయం అందజేత

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనారోగ్యంతో బాధపడుతుండగా, అతని క్లాస్‌మేట్స్ (1988-1989 బ్యాచ్) మానవత్వంతో స్పందించారు. తమ స్నేహితుడి వైద్య ఖర్చుల నిమిత్తం అందరూ కలిసి రూ. 18,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న పాత విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు.