SS: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, CRPC సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు SP S. సతీష్ కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం, నలుగురికి మించి గుమికూడటంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'పుట్టపర్తిలో సెక్షన్ 144 ఆంక్షలు'


