హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెలవెలబోయిన ఆర్టీసీ బస్టాండ్

NGKL: దసరా పండుగ, విద్యార్థుల సెలవుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో సొంత గ్రామాలకు తరలివెళ్లడంతో మంగళవారం అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెలవెలబోయింది. పలు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో కొన్ని బస్సులను రద్దు చేశారు. మరికొన్ని బస్సులను రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలకు మళ్లించి సర్వీసులు కొనసాగిస్తున్నారు.