SRD: కంగ్టి మండలం రాజారాం తండా క్రాసింగ్ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కిషన్ నాయక్ తండాకు చెందిన కోమినీబాయి, ఆమె కుమారుడు బైక్‌పై కంగ్టి వెళ్తుండగా వెనుక నుంచి మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కోమినీబాయితో పాటు అంబుదాస్‌కు గాయాలవ్వగా, 108 సిబ్బంది నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు


