ATP: తాడిపత్రి బస్టాండ్ సమీపంలోని మేఘన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో RMP ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి నరసమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న DMHO DR.కట్టా వెంకటేశ్వర్లు వెంటనే క్లినిక్‌ను సీజ్ చేయించారు. RMPపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అనధికారికంగా వినియోగించే క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ ఇంజెక్షన్‌తో మహిళ మృతి


