హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేణుగోపాలస్వామి గోశాలలో సప్త గో ప్రదర్శన

PLD: నరసరావుపేట-సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి వారి సన్నిధి గోశాలలో దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏడు గోవులతో నిర్వహించిన ‘సప్త గో ప్రదర్శన’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సప్తర్షులను ఆవాహన చేస్తూ అర్చకులు గోవులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సంప్రదాయంలో గోమాతకు ఉన్న విశిష్టతను వివరించారు.