BPT: దసరా మహోత్సవాల్లో భాగంగా పర్చూరులోని దేవస్థానాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. దసరా పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పర్చూరులో దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


