AKP: కోటవురట్ల మండలం లింగాపురంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా మూగిశాయి. పీఠంలో ప్రతిష్టించిన అమ్మవారిని బోనాలతో లింగాపురం, కోటవురట్లలో ఊరేగించి సమీపంలో గల వరహా నదిలో నిమజ్జనం చేశారు. ఊరేగింపులో మహిళలు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అలరించిన మహిళల కోలాటం


